11, నవంబర్ 2012, ఆదివారం

అలా ఉండటం సాధ్యమా.!!

ఇరవైల్లో...అరవైల్లా...ఉండటం సాధ్యమా.!!

             లేక

అరవైల్లో...ఇరవైల్లా...ఉండటం గొప్పతనమా...!!

మీకెలా అనిపిస్తుందో చెప్పరూ ....!!

6 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Manavu చెప్పారు...

ఏ "వయసులో ఆ ముచ్చటే" అన్ని విదాల శ్రేయోదాయకం. మన ఆశ్రమ(బ్రహ్మచర్యం,గ్రుహస్తం,వానప్రస్తం,సన్యాసం) జీవన విదానం చెప్పేది అదే.

చెప్పాలంటే...... చెప్పారు...

-:) థాంక్ యు నాగేశ్వరరావు గారు మీ అభిప్రాయం చెప్పినందుకు...ఏ వయసులో ఆ ముచ్చటే...ఆశ్రమ(బ్రహ్మచర్యం) గురించి కాదు...బంధాల గురించి....అలోచనల గురించి.....

సుభ/subha చెప్పారు...

No Comment :)

చెప్పాలంటే...... చెప్పారు...

-:)

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

చాలా కష్టం అండీ..ఇరవై లలో అరవై కన్నా.. అరవైలలో ఇరవై..సరదా గా ఉంటుందేమో. గడచిపోయిన కాలం ని గుర్తు తెచ్చుకుని.. నూతన ఉత్సాహం నింపుకుంటూ..

ఇరవై ఏళ్ళప్పుడు ..అరవై ఏళ్ళ అనుభవం రావడం చాలా కష్టం

చెప్పాలంటే...... చెప్పారు...

నాకు అనిపించిందే మీరు చెప్పారు వనజ గారు థాంక్స్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner