1, నవంబర్ 2012, గురువారం

అభినందనలు చిరంజీవి గారు

మొత్తానికి ముఖ్యమంత్రి ఇప్పుడు కాలేక పోయినా ఎన్ని సార్లో మేడం పిలిచి పిలిచి తిప్పి పంపినా ఓపికగా ఎదురు చూసినందుకు కేంద్ర మంత్రి పదవి దక్కింది చిరజీవి గారికి....మొత్తానికి...!!
-:) అభినందనలు చిరంజీవి గారు మీ ఓపికకి ....!!  

1 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

GKK చెప్పారు...

చిరంజీవి గారు కేంద్ర మంత్రి పదవి పొందటం అభిమానులకు ఆనందదాయకం. i wish chiru Godspeed.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner