పిలుపు లేదని అలుకేమో....!!
ఆప్యాయతా అలుకలోనే ఉంది
అనుబంధానికి తోడుగా...!!
గుండె గూటిలోని గుప్పెడు మనసు
రెప రెపలాడుతోంది...ఏదో చెప్పాలని....!!
మాటలు తెలియక మూగబోయింది...!!
అల్లిబిల్లి గారడిలతో అసలు విష్యం
తెర చాటున దాగుంది గోప్యంగా...!!
తెర తీయగ రావా....!!
మది నిండిన నీ మౌనం
మాటలకందని మసను సాక్షాత్కారం...!!
మనసు ఊసులకు...మాటలెందుకు...??
అయినా నీకు నాకు మద్య....
ఈ అలుకలు మాటలు అవసరమా...!!
నువ్వు నాకు నేను నీకు తెలియక పొతే కదా...!!
పాత పరిచయమే...మళ్ళి సరికొత్తగా....!!
8 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
Sweet!
paata ni sarikrottagaa.. choosinattu..
chaalaa baavundi. Old is evergreen kadaa!
బాగుంది.
థాంక్యు వెన్నెల, డేవిడ్ గారు
ఎప్పటికైనా పాత లోని
కొత్తదనమే బావుంటుంది మరి అంతే కదా....వనజ గారు..థాంక్యు...
Chaalaa bagundhi manju gaaru :)
Thank u anjali
bavundi nice post
thank u harsha
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి