15, నవంబర్ 2012, గురువారం

తెలియని సమాధానం....!!


అంధకారంలో పడిన మనసుకి
అక్షరాల ఆకారం ఆడ మరచిపోతే....!!

అక్షరాలతో అల్లిన పదాల అమరిక
కనిపించక పోవడంలో వింత ఏముంది....!!

ఎదురుగా ఉన్న నిన్నే చూడలేనప్పుడు...
ఏకాంతంలో నీతోనే ఉన్నానని చెప్పినా వ్యర్ధమే కదూ...!!

అర్ధం కాని ఆవేశం నీ కోసమే...అంటూ...
అటు ఇటు పోతూ...నీకు దూరంగా జరిగితే...!!

ఎనలేని ఇష్టమంటూ నువ్వెళితే...
ఎక్కడో నీ కోసం నే వెదుకుతున్నానంటే....!!

అయినా ఇష్టం పోదెందుకో మరి....!!

5 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

ఒకోసారి..కనులు తెరిచిఉన్నా.. ఎదురుగా ఉన్నదానిని చూడలేని అంధకారం. దూరమయ్యాక వెతుక్కోవడం..తప్పదు .
స్మూత్ గా బావుంది..మంజు గారు.

Priya చెప్పారు...

:) :) Super andi!

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు వనజ గారు , ప్రియ గారు

శ్రీ చెప్పారు...

ఎనలేని ఇష్టమంటూ నువ్వెళితే...
ఎక్కడో నీ కోసం నే వెదుకుతున్నానంటే....!!

అయినా ఇష్టం పోదెందుకో మరి....!!..chalaa baagundi manju gaaroo!...@sri

చెప్పాలంటే...... చెప్పారు...

thank u sri :)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner