6, నవంబర్ 2012, మంగళవారం

నిరీక్షణలో నీ కోసం...!!


మూగబోయిన మనసు లోగిలి
మౌన తటాకమైన క్షణం...!!
నీ రాక కోసం ఎదురు చూసి చూసి...
బోసిబోయిన వీధి వాకిలి...!!
నువ్వు వచ్చే క్షణం కోసం
నిరీక్షిస్తూ....నిరీక్షణలో నీ కోసం...!!6 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

చాలా బావుంది. దీర్ఘంగా సాగక పోతేనేం !?
భావం,భాష్యం.. అద్భుతంగా ఉంది. చిత్రం బాగుంది. .

చెప్పాలంటే...... చెప్పారు...

చాలా చాలా సంతోషమండి వనజ గారూ...థాంక్యు

భాస్కర్ కె చెప్పారు...

చక్కగా రాశారండి,ఒక్కోసారి ఆనందాన్ని, మరోసారి ఆవేదనను మిగులుస్తుంటుంది,

చెప్పాలంటే...... చెప్పారు...

అవును కదూ ....థాంక్యు భాస్కర్ గారూ

కెక్యూబ్ వర్మ చెప్పారు...

హత్తుకున్నాయి

చెప్పాలంటే...... చెప్పారు...

నిజంగానా ..!! ధన్యవాదాలు వర్మ గారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner