12, డిసెంబర్ 2012, బుధవారం

అపురూపం...!!

ఏమైందో ఏమో తెలియడం లేదు కాని...
నీతోనే ఉన్న నా మనసు నాతొ మాటాడనంది...!!
నాతొ అలుకో మరి..నేనంటే అ ఇష్టమో...!!
సరే అని నీతో పంచుకుందామంటే....
నీ మనసు నీ మాట వినదాయే....!!
అది నాదగ్గరుంది...!!
ఏమిటో...నేను నీ దగ్గర...!!
నువ్వు నా దగ్గరా....!!
మరి ఇద్దరం కలిసేదెన్నడో...!!

7 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

jaya చెప్పారు...

ఈ పోస్ట్ 12-12-12 12:12 కి కరెక్ట్ గా పోస్ట్ చేయబడ్డది.. memorable

భారతి చెప్పారు...

చిరు చిరు పదాలతో మనోభావాల వెల్లడి. చక్కటి వ్యక్తీకరణ. బాగుందండి.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

manju gaaru..

nice.. feelings.

చెప్పాలంటే...... చెప్పారు...

డేర్ టు రైట్ గారు గుర్తించినందుకు ధన్యవాదాలు కావాలనే ఆ టైం కి పోస్ట్ చేసాను
నా కవితలు నచ్చుతున్నందుకు సంతోషం భారతి గారు థాంక్యు
థాంక్యు సో మచ్ వనజ గారు

కావ్యాంజలి చెప్పారు...

Very Nice manju gaaru :)

శ్రీ చెప్పారు...

భావ చిత్రం బాగుంది...
చిత్ర భావాన్ ఇంకా బాగుంది...మంజు గారూ!...@శ్రీ

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్యు అంజలి
థాంక్యు శ్రీ గారు రెండూ నచ్చినందుకు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner