6, జనవరి 2013, ఆదివారం

మన'సెల్లి' ... పోయింది....!!

చలనం గమనమై
గమనం గమ్యమై
సాగే ప్రయాణం నీ కోసం....!!
అక్షరాలు పదాలై
పదాలు వాక్యాలై
వాక్యాలు కావ్యాలై
వెదుకులాడెను నీ కోసం....!!
మనసులోని నిన్ను
కనులతో చూద్దామంటే....!!
నా మనసే...ఖాళీగా ఉంది....!!
ఎక్కడా అని చుస్తే...!!
ఎప్పుడో వెళిపోయింది
నాకు తెలియకుండానే....నీ కోసం...!!

4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Unknown చెప్పారు...

చాల బావుందండి

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

very nice.

జ్యోతిర్మయి చెప్పారు...

>>అక్షరాలు పదాలై
పదాలు వాక్యాలై
వాక్యాలు కావ్యాలై
వెదుకులాడెను నీ కోసం....!!>>
చాలా వావుంది.

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్యు వీణ గారు, వనజ గారు
జ్యోతిర్మయి గారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner