8, జనవరి 2013, మంగళవారం

నీ ప్రతిరూపమే....!!

నీ చిత్రాన్ని గీయాలనుకున్నా....!!
ఎలా వేస్తె నీకు నచ్చుతుందో...!!
నిన్ను నీలానే గీయనా...!!
లేక నాలో ఉన్న నిన్ను చిత్రించనా...!!
పంచెవన్నెల రంగులు లేవు నా దగ్గర....
చీకటి వెలుగుల రంగులలో...
నా ప్రేమను రంగరించి...
ఆకాశమంత కాన్వాసుపై
చిత్రించిన నీ చిత్రం.... చూసావా...!!
నీ అందం నా చిత్రంలో లేకపోయినా...
నే వేసిన నీ బొమ్మ.....
నా మదిలో చెరిగి పోని...
నీ ప్రతిరూపమే....!!

7 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Hima bindu చెప్పారు...

చాల బాగుంది

పూర్ణప్రజ్ఞాభారతి చెప్పారు...

అమ్మాయి బొమ్మని పద్మార్పిత నుంచే తీసుకున్నారా

పూర్ణప్రజ్ఞాభారతి
pragnabharathy.blogspot.in

చెప్పాలంటే...... చెప్పారు...

ఏమో అండి గూగుల్ లో వెదికి నాకు నచ్చిందని తీసుకున్నాను :)
థాంక్యు చిన్ని గారు

శోభ చెప్పారు...

చాలా చాలా బాగుంది మంజుగారు

David చెప్పారు...

superb

శ్రీ చెప్పారు...

చాలా బాగుంది సరళమైన పదాలతో అందంగా చెప్పారు మంజు గారూ!...@శ్రీ

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు శ్రీ గారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner