నా ఆత్మీయురాలు కాట్రగడ్డ భారతి గారు "వెన్నెల పుష్పాలు" కవితా సంపుటి ఆవిష్కరణ ... అదే రోజు సావిత్రి బాయి ఫూలే విశిష్ట సేవా పురస్కారాన్ని అందుకుంటున్న శుభ సందర్భంగా ఇవే మా మనః పూర్వక శుభాభినందనలు....మరెన్నో కవితా సంకలనాలు వెలువరిస్తూ .. వారి సమాజ సేవకు తగిన అవార్డులు.. రివార్డులు ... అందుకోవాలని కోరుకుంటూ.... రాబోయే సంవత్సరం కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ...
ఆత్మీయ నేస్తం
మంజు

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
తవికలోయమ్మ తవికలు.ఈ రోజుల్లో తవికల పుస్తకాలు ప్రచురించి కిలోల లెక్కన అమ్ముకోవాల్సిందే.
Thanks andi mi salahaki peru leni varu
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి