రా రాక్షసంగా(రాజసంగా)
జ జనానికి
కీ కీడు చేసే
యం యంత్రాంగం... పరుచూరి వారి డైలాగ్ గుర్తు వచ్చింది.
ఎన్నికలు లేకుండా నాయకుల మధ్య ఒప్పందంతో అధికారాన్ని పంచుకుంటే కనీసం ఎన్నికల ఖర్చు ప్రజా సంక్షేమం కోసం ఖర్చు పెట్టవచ్చు. అధికారం, పదవుల కోసం పార్టీలు మారే శ్రమ తప్పుతుంది. చరిత్రలో మన చరిత చెప్పుకోకుండా చెయెత్తి జై కొట్టు తెలుగోడా / భారతీయుడా గతమెంతో ఘనకీర్తి కలవోడా అని పాడుకోవడానికయినా మిగులుతాం. ఉపయెాగం లేని ఎన్నికలను బహిష్కరించండి ఇకనయినా...
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి