
ఒక సంవత్సరం నుంచి మీకు సారీ చెప్పాలని అనుకుంటూనే వున్నాను ఆంటీ.....అంకుల్ నిజ స్వరూపం అప్పుడే తెలిసింది. మీరు చెప్పిన ప్రతి అక్షరం నిజమే...మేమే మిమ్మల్ని నమ్మలేదు, మిమ్మల్ని పిచ్చిదాన్ని చేసినా,
మీ అమ్మాయిని ఎందుకు పనికిరాకుండా చేసినా మీరు చెప్పిన నిజాలను అప్పుడు నమ్మలేక పోయాము. మీరు రెండు మూడు సార్లు పోలీసులను పిల్చినప్పుడు కుడా మీకు తెలియక చేస్తున్నారు అని అంకుల్ కి ఫోన్ చేసి మరి చెప్పి మీకు అన్యాయం చేసాను క్షమించండి ఆంటీ అది తెలియక చేసినది. ఇప్పుడు తెలిసి కుడా ఏమి చెయ్యలేక పోతున్నాను. మిమ్మల్ని మీ అమ్మకు, చుట్టాలకి, అందరికి దూరం చేసిన మనిషి మీ పేరు మీద వున్న ఇంటిని పడగొట్టి మరి ఎవరికీ ఏం చేయదల్చుకున్నాడో!!
మీకు పిచ్చి పట్టే ఇంజేక్షన్స్ ఇప్పించి ఆ రోజుల్లో డిగ్రీ చదువుకుని టిచర్ గా పని చేసే మిమ్మల్ని...ఆయనను అమ్మాయిలతో చూసారని, డబ్బులు అన్ని తగలపెడుతుంటే అడిగారని మిమ్మల్ని పిచ్చిదాన్ని చేసారంటే....అన్ని ఏళ్ళు మీ పక్కన వున్న మేమే నమ్మలేదు ఇప్పుడు చెప్పినా ఎవరు నమ్ముతారు? ఆ ఊరిలో అందరికి ఆయన భాగోతం తెలుసు అని మిమ్మల్ని వేరే ఊరికి అందరికి దూరంగా మార్చిన ఘనుడు. చేసింది ప్రొఫెసర్ ఉద్యోగం అయినా ప్రతినెలా డబ్బులు అడుక్కోవడమే ఆయన పని. మరి తెల్లారి లెగిస్తే అటు గాస్ స్టేషన్ లో పని, ఇటు యునివర్సిటీ లో ఉద్యోగం....ఇండియాలో అందరికి అపర కుబేరుణ్ణి అని కటింగ్. ఇక్కడి వాళ్లకు తెలియదు కదా అమెరికాలో గొప్ప ప్రొఫెసర్
అంట....కోట్లకు అధిపతి అంట అని చెప్పుకుంటున్నారు.....అస్సలు సంగతి ఏంటి అని
చూసిన వాళ్లకు తెలుసు. కన్నకూతురిని, కట్టుకున్న పెళ్ళాన్ని పిచ్చివాళ్ళను చేసి జనాలకు మాత్రం నేను చాలా బాగా చూసుకుంటున్నాను పిచ్చి వాళ్ళు అయినా అని మంచితనం ముసుగు వేసుకుని అందరిని మోసం చేస్తున్న ఈ నయవంచకుడికి దేవుడు బుద్ది ఎప్పుడూ చెప్తాడో మరి?? కన్న తల్లిని, తోడబుట్టిన వాళ్ళ నీ అందరిని ఉసురు పెడుతున్న ఈ రంగులు మార్చే ఊసరవెల్లి మోసాలకు అంతం ఎప్పుడో!! అమెరికాలో జార్జియా దగ్గరలో వుండే వాళ్ళందరూ జాగ్రత్తగా వుండండి వాడి పేరు అమరేందర్ రెడ్డి అలియాస్ అలెక్స్ రెడ్డి.
ఆంటీ నన్ను క్షమించండి ఇంతకన్నా ఏమి చెయ్యలేకపోతున్నాను.....అంకుల్ గురించి మీకే బాగా తెలుసు ఐ యాం సో సారీ ఆంటీ.......