5, జనవరి 2010, మంగళవారం

సోనియా కేకు ముక్క - తమిలోడి తలతిక్క

సోనియా గారు బర్త్డే గిఫ్ట్ గా ఆంధ్ర అని తెలంగాణా అని కేకు ముక్క ని కట్ చేసినట్లు చేసి చిదంబరం గారి తో ప్రకటన ఇప్పించారు....
సోనియా మేడం గారు, చిదంబరం గారు ఎవరండి?
ఒకే ప్రాంతం వాళ్ళని ఒకే బాష మాట్లాడే వాళ్ళని విడదీయడానికి వీళ్ళు ఎవరండి?
ఆనాడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించి నా....మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగోడి ఆత్మ గౌరవం అన్న ఒకే ఒక్క మాటతో.......రాజకీయ సంచలనం సృష్టించినా.....అది తెలుగు అన్న ఒక్క మాట తోనే.
సోనియా గారు ఆంధ్ర ని కేకు అనుకుని కట్ చేసి చిదంబరం గారి సాయం తో ముక్కలు గా పంచారు, ఆంధ్రని

మండుతున్న అగ్నిగుండంగా మార్చారు. ఇప్పుడు మీరు మీరు కొట్టుకు చావండి అంటున్నారు

మనం కొట్టుకు చస్తున్నాము

అస్సలు ఉద్యమాలు చేసేటప్పుడు నిజం ఏంటి అని ఒక్కళ్ళు కూడా ఆలోచించడం లేదు
ఇంతలో కరెంటు పోయింది కథ ఆగింది....

మళ్ళిమొదలు పెట్టాలి ఇప్పుడు......


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner