26, నవంబర్ 2011, శనివారం

అందరి ఆశిస్సులు.....కావాలి


మౌర్య ఇప్పుడిప్పుడే హాకి స్కేటింగ్ లో అడుగులు వేస్తున్నాడు. ఇంతకు ముందు రోలర్ స్కేటింగ్ లో మూడు నాలుగు సార్లు రాష్ట్ర స్థాయిలో పాల్గొన్నాడు. చదువు ఆటలు కుదరటం లేదని మానిపించేసాము కాని మళ్ళి వాళ్ళ స్కూలులో హాకి స్కేటింగ్ కోచ్ వీడిని వదల లేదు. ముందు నుంచి వీడి స్కేటింగ్ చూసారు....సబ్ జూనియర్స్ లో రెండు వారాల క్రిందట స్టేట్ కి సెలక్ట్ ఐయ్యాడు. డిసెంబర్లో హైదరాబాద్ లో పోటీలు వున్నాయి. మీ అందరి ఆశిస్సులు వాడికి అందజేయండి.....ఆంధ్రజ్యోతి లో లింక్ క్రింద వుంది చూడండి ప్రిన్సిపాల్కి ఎడమ (లెఫ్ట్) పక్కన

https://www.andhrajyothy.com/pdffiles/2011/nov/18/kri/krishna16.pdf

8 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

లత చెప్పారు...

మీ బాబుకి అభినందనలు,ఆశీస్సులూ రెండూ చెప్పండి

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

మీ బాబు మౌర్యకు అభినందనలు..
Wish You All The Best Mourya..

శశి కళ చెప్పారు...

congrats mourya...and my blessings also

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్యు లత గారు, రాజి గారు,శశి గారు మౌర్య కు చెప్తాను

మాలా కుమార్ చెప్పారు...

wish you all the best Mourya.

చెప్పాలంటే...... చెప్పారు...

Thank u mala garu

Bhuvana చెప్పారు...

hi Mourya,

all the best and may god bless u .....

నీహారిక చెప్పారు...

ఈ కమెంట్ ఈ పోస్టుకి సంబంధించినది కాదు. మీది విజయవాడేనా, మీరు స్టెల్లా కాలేజ్ స్టూడెంట్ అయితే u.neehaarika@gmail.com కి మైల్ చేయగలరు. లేదంటే just ignore this comment. Thank You.

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner