11, ఫిబ్రవరి 2012, శనివారం
దైవస్వరుపాలు
అడగకుండా అన్ని చేసేవారిని ఏమంటారు? పొరపాటు పడకండి ఇంట్లో వాళ్లకి కాదు...ఒక్క ఇంట్లో వాళ్లకి తప్ప....మిగిలిన అందరికి అన్ని అవసరాలు తీర్చే దైవస్వరుపాలు ఎంతమంది వున్నారో చేతులెత్తండి.....-:) అడగటమే ఆలస్యం పెళ్ళాం పిల్లలని కూడా ఇచ్చే ఉదారబుద్ది ఈ రోజుల్లో ఎంతమందికి వుంటుంది చెప్పండి.? పరోపకారార్ధం మిదం శరీరం అన్న సూక్తి అక్షరాలా పాటించే ఓ అపర హరిశ్చంద్రుడు ఈ రోజుల్లో ఉన్నాడంటే నమ్ముతారా!!
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
hmmm
ఇంతకీ ఎవరా అపర హరిస్చంద్రుడు.. చెప్పారు కాదేం ?
చెప్పేస్తే ఎలా అండి -:)
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి