30, మే 2012, బుధవారం

ఆమె..!!

అమ్మగా ఆలిగా
అక్కగా చెల్లిగా
హితురాలిగా
సన్నిహితురాలిగా
స్నేహితురాలిగా
ఆత్మీయురాలిగా
అలసిన వేళ ఆలంబనగా
నీ తప్పులలో నీ ఒప్పులలో
అన్నింటా తోడూ నీడగా
నీతోనే తన ప్రపంచమనుకున్న
ీవకళను జీవం లేని శిలను చేసి
ఆమెను నిర్లక్ష్యం చేయ తగునా...!!

7 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

సీత చెప్పారు...

చాలా బాగా చెప్పారు .
వెరి నైస్. చాలా చాలా బాగుంది.

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్యు సీత గారు

సాయి చెప్పారు...

నిజమే..
చాలా బాగా చెప్పారు...

జలతారు వెన్నెల చెప్పారు...

ఇంకా ప్రశ్నిస్తారేంటి? నిర్లక్ష్యం చెయ్యనే కూడదు. బాగుంది!

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్యు వెన్నెలా సాయి గారు

కెక్యూబ్ వర్మ చెప్పారు...

baagundandi...

చెప్పాలంటే...... చెప్పారు...

thank u varma garu

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner