18, జూన్ 2012, సోమవారం

నా ఊహల ఊసుల రూపం...నువ్వే..!!

మెలకువలో నిదురో...
నిదురలో మెలకువో....
కలో కలవరమో కలకలమో...
వేకువలో వెన్నెలో...
రాతిరిలో మండుటెండలో...
చల్లని పైర గాలో....మండించే గ్రీష్మ తాపమో...
సేదతీర్చే మలయమారుతమో...
పరవశించి మెల్లగా జాలువారే
తుషార బిందువో....
అందమైన ప్రకృతిని ముద్దిడే
మంచు ముత్యాలో....ముత్యపు చినుకులో...
ఏదైనా...!!
నీ సమక్షం లో...నీ సాన్నిహిత్యం లో...
నీ సాహచర్యంలో...నేనుంటే....!!
నీ అనుభూతి...నీ ఆస్వాదనే ...నాది..!!

8 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

ప్రేరణ... చెప్పారు...

ఎంతందంగా చెప్పారండి.

oddula ravisekhar చెప్పారు...

ప్రకృతిని కవితలో అందంగా పొదిగారు.

సాయి చెప్పారు...

చాలా బాగుంది...

the tree చెప్పారు...

chakkaga chepparu,
keep writing.

చెప్పాలంటే...... చెప్పారు...

నా కవిత నచ్చిన మీ అందరికి నా ధన్యవాదాలు...

జలతారు వెన్నెల చెప్పారు...

మంజు గారు, చాలా బాగుందండి

సీత చెప్పారు...

మంజు గారు ,
చాలా బాగుంది..!

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్యు థాంక్యు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner