15, జూన్ 2012, శుక్రవారం

గెలుస్తున్న ఓదార్పు యాత్ర...!!

మొత్తానికి జగన్ గెలుస్తున్నాడు...ఆదిష్ఠానం పై ....గెలుపు కి నాకనిపించిన కారణాలు..
జనాలు ఎలా ఆలోచిస్తున్నారంటే అందరూ తిన్నారు కాకపొతే తండ్రి మనకు కాస్త పెట్టాడు అది కాక జైలు , విచారణలు అన్ని కలిసి సానుభూతి పవనాలు బాగా పని చేసాయి వీటికి తోడూ ఉండనే వుంది ధనం మూలం మిదం జగత్..!!
చూద్దాం ఇక మన దేశ రాష్ట్ర రాజకీయాలు నాయకులు ఎలా మలుపులు మార్పులు చేసుకుంటారో..!!
దూకుడు రాజకీయాలు ఊపందుకుని మళ్ళీ ఎన్నికలకు సిద్దంగా వుండాలి అందరూ..!!

3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అజ్ఞాత చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Durga చెప్పారు...

సెజ్ ల పేరుతో, గనుల పేరుతో, ఓడరేవుల పేరుతో రకరకాలుగా ప్రజలను దోచుకున్నా వీళ్లకు బుద్ధిలేదు. జగన్ కనక ము.మం. అవుతే వీళ్లకు ఎలక్షన్ రోజున పోయించిన మందే తరువాత వీళ్ళు తాగవలసింది పురుగుల మందే అన్న సంగతి వీళ్లకు అర్థం కావట్లేదు. ఏంచేస్తాం - ఎలక్షన్ రోజున అన్నపోయించిన మందు చూస్తున్నారు కాని తరువాత ఏమిటన్నది ఎవరికి పట్టట్లేదు.

శ్రీ చెప్పారు...

అందరూ దొంగలే...
అందుకే వోటు వేయడానికి ఎవరికేస్తే ఎంత దోచుకుంటాడో
అని భయం...చూద్దాం ఏమంత్రం వెర్రి ప్రజల మీద పని చేస్తుందో...
@శ్రీ

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner