14, జులై 2012, శనివారం

నను వదలని.....!!

పదే పదే పలకరిస్తోంది....
మరీ మరీ వెంటపడుతోంది...
మళ్ళి మళ్ళి ఎదురు పడుతోంది....
వద్దన్నా వదలనంటోంది....
కాదన్నా కలవర పెడుతోంది....
ఎటు వెళ్ళినా నాతోనే వస్తానంటోంది...
అది నా ప్రతిబింబమే....అయినా...!!
అది...నాలోని నువ్వే కదా...!!

8 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

సీత చెప్పారు...

అంతే కదా...!!
బాగుంది మంజు గారు ...:)

Padmarpita చెప్పారు...

మీ ప్రతిబింబమే
మీ తోడంటాం:-)

Sai చెప్పారు...

నిజమే నండీ.. చాలా బాగుంది...

చెప్పాలంటే...... చెప్పారు...

సాయి గారికి , సీత గారికి పద్మగారికి థాంక్యు

Meraj Fathima చెప్పారు...

chaalaa bagundi manju gaaroo

అజ్ఞాత చెప్పారు...

naloni nenu, ventapaduthune untundi, prasnisthune untundi, vedhisthune untundi, chakkaga raasaarandi meeru,
keep writing.

జలతారు వెన్నెల చెప్పారు...

బాగుంది మంజు గారు.

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్యు ఫాతిమా గారు , అజ్ఞాత గారు , వెన్నెల గారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner