17, జులై 2012, మంగళవారం

నేను....నువ్వు...!!


ఎప్పుడూ ఏదో లోకం లో వుండే నువ్వు....
ప్రతి క్షణం ఏదో ఒకటి చేస్తూ నేను....
గల గలా వాగుతూ నేను...
మాటలే రానట్టుండే నువ్వు...
అల్లరి చేస్తూ ఆటలు పట్టిస్తూ నేను...
ఒద్దికగా ఓ పక్కన నువ్వు...
అన్నిట్లో నేను...
ఏది పట్టించుకోనట్లుండే నువ్వు...
మాటల ప్రవాహాన్ని నేను...
మౌన మునివి నువ్వు...
ఏ ఒక్కటి కలవని నేను...నువ్వు...!!
అయినా...స్నేహం మన మద్య...!!
'వి' చిత్రం కదూ..!!

8 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Padmarpita చెప్పారు...

స్నేహమనేది రెండు ధృవాల మధ్య ఆకర్షణ అని బాగాచెప్పారండి!

Ennela చెప్పారు...

manju gaaru, mee postulu pending lo unnavi yee roju chadivaanu. annee baagunnaayi.

the tree చెప్పారు...

ఎందుకో అలా వుంటేనే స్నేహం గాఢత పెరుగుతుంది, చక్కగా రాశారు.

Unknown చెప్పారు...

ఒకరలా ఒకరిలా ఉంటేనే అందం ఎప్పుడూ...
మనుషులు ఎలా ఉన్నా మనసులు ఒక్కలా ఉండటమే స్నేహం గొప్పతనం.
బాగుందండీ నువ్వు...నేను కి వ్యత్యాసాలు చెప్తూ మీ కవిత.

చెప్పాలంటే...... చెప్పారు...

ఎవరు ఎలా చెప్పినా స్నేహం బావుంటుంది కదా...పద్మ గారు ...నచ్చినందుకు ధన్యవాదాలు

ఏమై పోయారు ఎన్నెల గారు ఈ మద్య కనిపించ లేదు...చాలా సంతోషం నా టపాలు చదివినందుకు...నచ్చినందుకు ధన్యవాదాలు

అవును భాస్కర్ గారు థాంక్యు

వ్యత్యాసం లోనే దగ్గరతనం వుంటుంది కదా అదే బావుంటుంది....థాంక్యు చిన్ని ఆశ గారు

కెక్యూబ్ వర్మ చెప్పారు...

రెండు భిన్న ధృవాల మధే ఆకర్షణ కదా మంజు గారూ..మనసుకు హత్తుకునేలా చెప్పారు..అభినందనలు...

జలతారు వెన్నెల చెప్పారు...

చాలా బాగుంది మంజు గారు.. ఎన్నెల గారు ఇన్నాళ్ళు నన్ను పంపించారు మీ కవితలు చదవమని.. :))

జ్యోతిర్మయి చెప్పారు...

అదే చిత్రం మరి. బాగా వ్రాశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner