2, ఆగస్టు 2012, గురువారం

గుర్తు వచ్చే....!!!


ఉలికి పడే నిజాన్ని
ఎగసి పడే అలలని
పడినా లేచే కెరటాల్ని
చుట్టుముట్టే ఆలోచనల్ని
అల్లుకునే ఊహలని
దోబూచులాడే రూపాన్ని
పారాడే పాదాలని
రెప్ప వేయని కనుపాపలని
ఎవరిని పలకరించినా....
గుర్తు వచ్చేవి నీ జ్జ్ఞాపకాల దొంతరలే...!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

the tree చెప్పారు...

ఆ జ్ఞాపకాల దొంతరలలో చక్కని కవితలు అల్లేస్తున్నారనమాట,.....

చెప్పాలంటే...... చెప్పారు...

చక్కని కవిత అన్నందుకు ధన్యవాదాలు భాస్కర్ గారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner