కలవలేని తీరాల మద్య ఉన్నా
మనసుల మద్య ఆత్మీయత దూరమౌతుందా ...!!
పెనవేసున్న స్నేహ సుమం పరిమళం పంచకుంటుందా ..!!
తీరాలు వేరైనా చేరే గమ్యం ఒక్కటే....!!
దారులు వేరైనా చివరి మజిలి అక్కడికే...!!
ఎన్ని ఉన్నా...ఏమైనా... శూన్యమైన ఎదలో...
సందడి చేసే జ్ఞాపకం....ఎప్పటికి దగ్గరగానే...!!
4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
bagundi
చక్కని భావం మంజు గారూ!
బాగా వ్రాసారు... అభినందనలు...
@శ్రీ
Nice One :)
మీ అందరికి నచ్చినందుకు చాలా సంతోషమండి శ్రీ , లక్ష్మిరాఘవ గారు, శుభ గారు.....థాంక్యు అండి
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి