18, అక్టోబర్ 2012, గురువారం

వింతైన వి..చిత్రం...!!

అర్ధం కానిది ఆకాశం
అంతేలేనిది సముద్రం
ఆ ఆకాశం ఈ సముద్రం కలిస్తే...??
ఎప్పటికి నిజం కాదు ఈ ఊహ...!!
అయినా అందమైన నిజం కాని వాస్తవమే...!!
కలవని మనసుల మద్య దూరం తరగదు...!!
కలిసున్నా మనుష్యుల మద్య అంతరమే...ఎప్పటికి..!!
అనంతమైన ఆకాశం...అవదే లేని కడలి...
ఎప్పటికి కలుసుకోలేవు....కాని...
కలిసినట్లు కనిపిస్తాయి....!!
అదే ఈ  సృష్టి లోని వింతైన వి..చిత్రం...!!

7 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

శ్రీ చెప్పారు...

కలవని మనసుల మద్య దూరం తరగదు...!!
కలిసున్నా మనుష్యుల మద్య అంతరమే...ఎప్పటికి..!!...true words manju gaaroo!...baagaa vraasaaru kavita...@sri

శ్రీ చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Unknown చెప్పారు...

chaala bavundandi mee kaviatha manju garu

భాస్కర్ కె చెప్పారు...

స్పష్టమైన నిజం.

చెప్పాలంటే...... చెప్పారు...

నా కవిత నచ్చినందుకు సంతోషం శ్రీ గారు రమేష్ గారు , నిజాన్ని మన్నించినందుకు ధన్యవాదాలు భాస్కర్ గారు

శిశిర చెప్పారు...

>>>>కలవని మనసుల మద్య దూరం తరగదు...!!
కలిసున్నా మనుష్యుల మద్య అంతరమే...ఎప్పటికి..!!<<<<

నిజం చెప్పారు.

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్యు శిశిరా....నిజాన్ని నిజం అన్నందుకు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner