19, అక్టోబర్ 2012, శుక్రవారం

తికమక

ఎవరింటికైనా వెళ్ళినా మనమే సర్దుకుపోవాలి.....!!
మన ఇంటికి  ఎవరైనా వచ్చినా మనమే సర్దుకోవాలి...!!
ఈ తికమక ఏమిటో మరి..??
మీకెవరికైనా అర్ధమైతే చెప్పరూ....!!!

7 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

మంజు గారూ మీరు చెప్పింది అక్షరాలా నిజమండీ..
కానీ ఈ తికమక నాకు కూడా అర్ధం కాదు :)

శ్రీ చెప్పారు...

maa intikoste meerem testaaru???
mee intikoste meerem pedataaru laaga...:-)...@sri

భాస్కర్ కె చెప్పారు...

హ,హ,....సర్దుకుపోయేవారు,ఎక్కడైనా సర్ధుకుంటారు.

చెప్పాలంటే...... చెప్పారు...

అవును కదా భాస్కర్ భాస్కర్ గారు....!!

చెప్పాలంటే...... చెప్పారు...

అవును రాజి -:)
అంతే అనుకోవాలేమో శ్రీ గారు -:)

శిశిర చెప్పారు...

ఏమిటో.. ఇది నాకూ అర్థం కాదు. తికమకే మరి. :)

చెప్పాలంటే...... చెప్పారు...

మీకు అలానే అనిపించిందా ....-:)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner