నేను..నాతోపాటుగా...నువ్వు...!!
గాలి వాటంగా సాగే జనాలు మనతో పాటు...!!
వదలి పోనని మారాము చేసే జ్ఞాపకాలు...
సుతిమెత్తగా తాకే సుకుమార కుసుమాలు...!!
చివరి వరకు వెంట ఉండే పరిమళాలు....!!
సంద్రంలో అలజడి ఏంటో...!!
ఆకాశం వర్షించడం ఏంటో....!!
కలవని రెండు అంతరాల మధ్య....
ఏదో తెలియని బాంధవ్యం....!!
అచ్చంగా మనలానే కదూ...!!
4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
chaalaa hrudyamaina feelandi...abhinandalu..
బాగుంది
కలవని రెండు అంతరాల మధ్య....
ఏదో తెలియని బాంధవ్యం....!!
అచ్చంగా మనలానే కదూ...!!...chalaa baagundi manju gaaroo!...@sri
నచ్చినందుకు చాలా సంతోషమండి శ్రీ, చిన్ని, వర్మ గారు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి