25, నవంబర్ 2012, ఆదివారం

ఆ మనీషికి.....!!

ప్రళయంలో ప్రశాంతతా...!!
విలయంలో విశ్రాంతా...!!
ఎలా సాధ్యం...??

కోపాన్ని ద్వేషాన్ని
ప్రేమని ఆప్యాయతని
ఇష్టాన్ని నిర్లక్ష్యాన్ని
సంతోషాన్ని....
వెనువెంటనే బాధని...

ఇలా అన్ని ఒకేలా....
స్వీకరించే మనసుకి సాధ్యమేమో...!!

అందుకే.....ఆ మనసున్న...
మనీషికి పాదాభివందనం..!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

స్థితప్రజ్ఞత ఉన్నవారు ఇలాగే ఉంటారేమో..నండీ! వారికి నా తరపున అభివందనం.

చెప్పాలంటే...... చెప్పారు...

ఆ పదం స్థితప్రజ్ఞత గుర్తు వచ్చే రాశాను థాంక్యు వనజ గారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner