చూసి మీ అభిప్రాయాలు కాస్త చెప్తారు కదూ..... మంజు
http://submityourblogs.blogspot.in/2013/04/blog-post_26.html
మౌనం గానే ఎదగమని మొక్క నీకు చెపుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధమందులో ఉంది.............. అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలినచోటే కొత్తచిగురు కనిపిస్తుంది
నేనస్సలు గుర్తుకే రావడం లేదంటావు
ప్రియ నెచ్చెలి అరుదెంచిన వేళ....
ప్రకృతి కాంత వెదుకులాట వసంతుని కోసమేమో....!!
పెద్ద కధ రాద్దామనుకుంటే చిన్న కధే వస్తోంది....!! ఏం చేయాలి మరి...!! నా కధ చెప్పనా....!! నీ కత చెప్పనా....!!
ఉత్తరంగా రాద్దామని
ఏవి ఆనాటి ఉగాది సౌరభాలు....?
జారి పడుతోన్న కన్నీటి చుక్కకేం తెలుసు
నీకేమైంది....?? అందరితో మాట్లాడతావు నాతో మాత్రం మాటలుండవు? నా మీద కోపమా...!! లేక అలుకా....!!
నీ నవ్వు చెప్పింది నాకు...
పరధ్యానంలో ఉన్నానా...!!
కలత నిదురలో కనిపించావు
నిన్న పొద్దున కాఫీ తాగుతూ బయట కూర్చుంటే పొద్దు పొద్దునే నల్ల గండు చీమలు బారుగా ఒక వరుసలో పోతూ నా కంట బడ్డాయి. చూస్తూ ఉంటే వెనుక చీమల కోసం ఆగుతూ మళ్ళి వాటిని కలుపుకుని పోతూ పక్కలమ్మట రెండు మూడు చీమలు ముందుకు వెనుకకు పోతూ మొత్తం మీద అన్నిటిని కలుపుకుని అన్నీ కలిసి వెళ్ళాయి. నాకు వాటిలో నచ్చిన విష్యం రాలేని వాటి కోసం ఆగడం...చుట్టుపక్కల ఏమైనా జరుగుతుందేమో అని గమనించడం భలే నచ్చింది. మళ్ళి సాయంత్రం చూసినా అదే సీను....మొత్తం మీద చిన్న చీమలైనా మంచి విష్యాన్ని చెప్పాయనిపించింది.
ఇల్లంటే....??
బెదిరి చెదిరిన బతుకులో
ఏంటో నా రాతలు కొంతమందికి ఆ...కొంతమందికేముంది లెండి చాలామందికి నవ్వులాటగా ఉంది..ఏదో నాకు ఎవరి
నా ఊహల్లో నా ఊసుల్లోమౌనంగా వుంటే ఎన్నో ఆలోచనలు వస్తాయి అందరికి....నాకు నా ఆలోచనలను అందరితో పంచుకోవాలని అనిపించి ఇది మొదలు పెట్టాను....మీ సలహాలు సూచనలు నాకందిస్తారని అనుకుంటూ....
చిన్నప్పటి నుంచి ఏదో చేయాలని వుండేది, అది కవితైనా, కధైనా వ్యాసమైనా, జీవితమైనా ఏదో ఒకటి... కనీసం ఒక్కరికి మనం మంచి చేయగలిగితే చాలు అనిపించేది. అమెరికాలో వున్నప్పుడు రోజు న్యూస్ పేపర్స్ లో అప్పుడే పుట్టిన పిల్లలని వదిలేసిన లేదా చంపేసిన సంఘటనలు ఎన్నో చదివి చాలా బాధ అనిపించేది....అలాంటి మానసిక సంఘర్షణల కి ఎన్నిటికో... ఒక రూపం నేను మొదలు పెట్టిన "URLC ట్రస్ట్"...ముందు ముందు మీ అందరి సహకారాన్ని సహాయాన్ని ఆశిస్తూ....నాలో వున్న నన్ను మీ ముందు ఉంచే ఈ చిరు యత్నమే.......