8, ఏప్రిల్ 2013, సోమవారం

వి...డాకులు....!!
విడాకులు అనేవి ఒక్క భార్యాభర్తల బంధానికేనా....??
మరి ఏ ఇతర బంధాలకు వర్తించవా....!!3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Sharma చెప్పారు...


వి..డా..కు..లు ఒక్క భార్యా భర్తల బంధంలోనే , కారణం రెండుగా ఉండే ఆకులు ( తనువులు ) ఒక్కటిగా మారేది ఈ బంధంలోనే , వేరెక్కడా లేదు .
కనుక వేరెక్కడా ఇది వర్తించవు.

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు అండి శర్మ గారు మీ సమాధానానికి

Padmarpita చెప్పారు...

చెప్పిన తీరు చాలానచ్చిందండి శర్మగారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner