27, ఏప్రిల్ 2013, శనివారం

నా మనసులోని మాటలు కొన్ని బ్లాగులోకంలో....!!

నా మనసులోని మాటలు కొన్ని బ్లాగులోకంలో.... ఉగాది కవితా పోటిలో రెండో బహుమతి వచ్చిన నా కవితకు గోదావరి కధలతో పాటు నా ఇంటర్వు కూడా ఇచ్చిన లాస్య రామకృష్ణ గారికి ధన్యవాదాలు :)
చూసి మీ అభిప్రాయాలు కాస్త చెప్తారు కదూ..... మంజు

 http://submityourblogs.blogspot.in/2013/04/blog-post_26.html

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Sharma చెప్పారు...


బ్లాగులలో బ్లాగు ఆథర్స్ ని పరిచయం చేయటం ( నాకు తెలిసినంతలో ) ఓ కొత్త ప్రయోగం .
మంజు గారు బ్లాగు తన అభీష్టానికి తగ్గట్లే ఉంది . బాగుంది కవిత అని మరో మారు చెప్పవలసిన అవసరం లేదు .
లాస్య రామకృష్ణ గారిని అభినందించవలసినదే .

చెప్పాలంటే...... చెప్పారు...

మీ విలువైన అభిప్రాయానికి ధన్యవాదాలు శర్మ గారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner