1, జనవరి 2014, బుధవారం

కొత్త సంవత్సర శుభాకాంక్షలు....!!

కాలం పరుగెత్తి పోతూనే ఉంది
రోజు సూర్య చంద్రులను మార్చుకుంటూ
క్షణాలను నిమిషాలుగా చేసి
ఆ నిమిషాలను గంటలుగా మార్చి
రోజులుగా రూపుదిద్దుకుని
వారాలు నెలలుగా రూపాంతరం చెంది
సంవత్సరంగా మారుతూ....
దానిలో బోలెడు జ్ఞాపకాలను
వాటిలో జీవితాలను మోసుకుంటూ
మరో కాలండరు మారిపోవడానికి
సమాయుత్తమవుతూ.....
క్రొంగొత్త ఆశలతో మార్పు కోసం 
కొత్త కాలండరు వత్సరానికి స్వాగతిస్తూ
అందరికి ఆనందంగా ఉండాలని ఆశ పడుతూ
అందరికి ఆంగ్ల కొత్త సంవత్సర శుభాకాంక్షలు....

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Unknown చెప్పారు...

నూతన సంవత్సర శుభాకాంక్షలు మంజు గారు

vemulachandra చెప్పారు...

సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైస్వర్యాలు, మానసిక ప్రశాంతత, సకల సౌభాగ్యాలు .... ఆనందమయ జీవితం ను ఆకాంక్షిస్తూ నూతన ఆంగ్లసంవత్సర శుభాకాంక్షలు మంజు యనమదల గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner