30, డిసెంబర్ 2013, సోమవారం

నా మేనకోడలికి.....!!


పబ్బులు పార్టీలు అంటూ ఆముల్యమైన సమయాన్ని వృధా చేసుకుంటున్న ఎందరో యువతలో భాగం కాకుండా తమలోని సృజనాత్మకతను మెరుగు పరచుకుంటూ... మొదటి ప్రయత్నంలోనే విజయ కేతనాన్ని ఎగురవేసిన బృందం...ప్రతిభకు ఎల్లలు లేవని చాటుతున్న ఈనాటి యువతరంగాలు... వారిలో నా మేనకోడలు ప్రవల్లి ఒకటై నందుకు సంతోషంతో...  మును  ముందు మరిన్ని మహోన్నత శిఖరాలు అందుకోవాలని... మనస్పూర్తిగా ఆకాంక్షిస్తూ.... నా మేనకోడలికి ప్రేమతో అభినందనలు ...
మంజు అత్త
 ( అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఆ కబుర్లు ఈ కబుర్లు అంటూ తీపి చేదు రుచుల నా కబుర్లు కాకరకాయలు అన్ని టపాలు కలిపి దీనితో ఆరు వందల టపాలు.... నా ఆరు వందల టపా నా ఒక్కగానొక్క మేనకోడలికి అభినందనల టపా కావడం యాదృచ్చికమే అయినా ఆ సంతోషంతో పాటు ఈ ఆనందము పంచుకోవడం భలే బావుంది నాకయితే....!! )

4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Unknown చెప్పారు...

ప్రవల్లి కి హృదయ పూర్వక అభినందనలు తెలియజేయగలరు. తను ఇలాగే కెరీర్ లో కుడా విజేత గా నిలవాలని భగవంతుని కోరుకుంటున్నాను.

చెప్పాలంటే...... చెప్పారు...

తప్పకుండా అండి విజయ్ గారు....ధన్యవాదాలు

శోభ చెప్పారు...

మీ మేనకోడలికి మనస్ఫూర్తి అభినందనలు మంజుగారు... తను జీవితంలో మరింతగా ఎదగాలని ఆకాంక్షిస్తూ.. అత్తా కోడళ్లు ఇద్దరికీ కొత్త సంవత్సరపు శుభాకాంక్షలు :)

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు శోభ గారు ....:)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner