నేస్తం,
మనం ఒక పోస్ట్ పెట్టినప్పుడు దానికి వచ్చే స్పందనలు కూడ స్వీకరించాలి కాని మనకి నచ్చని కామెంట్లు తీసేసి మన హుందాతనాన్ని చాటుకోవడం ఎంత వరకు సబబు..? నీతులు, సూక్తిసుధలు అందరం చెప్పేస్తాం, కాని వాటిలో కనీసం ఒకటయినా మనం పాటిస్తున్నామా లేదా అని ఎవరో అడగనక్కరలేదు, గతంలో మనం పెట్టిన పోస్ట్లు మననం చేసుకుంటే చాలు. మరోసారి అందరికీ చెప్తున్నా నా పోస్ట్లకు లైక్ లు, కామెంట్లు పెట్టమని ఎవరికి చెప్పడం లేదు. పెట్టాలనిపిస్తే ఆ పోస్ట్ కి తగ్గ కామెంట్ పెట్టండి అంతేకాని గుడ్ మార్నింగ్ లు, గుడ్ నైట్ లు పెట్టవద్దు. అనవసరపు చెత్త చెదారాలు పెట్టకండి. ప్రెండ్ గా ఆడ్ చేసాము కదాని మీ అతి తెలివి ప్రదర్శించకండి. చెత్త ఫోటోలు పెట్టి దాన్నేమంటారు, దీన్నేమంటారు అని మీ వక్రబుద్దిని బయటేసుకోకండి. భావాలనేవి మనం రాయాలంటే రావు. వాటిని చులకన చేయకండి. నా రాతలు నచ్చని వారు నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు..
17, మే 2018, గురువారం
ఏమైనా అనుకోండి..!!
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
1 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
dear sir very good blog and very good content
Telugu News
కామెంట్‌ను పోస్ట్ చేయండి