10, మే 2018, గురువారం
లూపస్ డే...!!
అవగాహన కోసం మే పదిని ప్రపంచ లూపస్ డే గా పరిగణిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో ఎస్ ఎల్ ఈ ప్రాణాంతకమైనదే కాని సరైన సమయంలో గుర్తిస్తే కాస్త నివారించవచ్చు. శాశ్వత పరిష్కారం లేదు కాని నిలువరించే వీలుంది. సరైన వైతీసుకీళ్ళవ్యాధి నిపుణులను సంప్రదించండి క్రింది లక్షణాలలో ఏ కొన్ని మీకున్నా ఆలశ్యం చేయకుండా. మీరే కాకుండా మీకు తెలిసిన వారికి కూడ చెప్పండి.
నన్ను కూడ ఇష్టపడి నాతో ఉంది..
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి