పురాణాలు, ఇతిహాసాలు మనం చూస్తున్నా, చదువుతున్నా వాటిలోని పాత్రలు మన నిత్య జీవితంలో తారసపడుతూనే ఉంటాయి. అలాంటి పాత్రల్లో అతి ముఖ్యమైన పాత్ర మహాభారతంలో శకుని. శకుని లేనిదే మహాభారత యుద్ధం లేదని మనకందరికి తెలుసు. పగ, ప్రతీకారం కోసం బంధాలను, బంధుత్వాలను మరిచి మెాసాలు,మాయలు చేసి సోదరి వంశాన్ని నిర్వీర్యం చేయడానికి కపట ప్రేమను ప్రదర్శించిన వైనం మనందరికి విదితమే. అలాంటి కలియుగ శకునులు చాలామంది తారసపడుతూనే ఉన్నారు మన ఇళ్ళలో కూడా. కాదని మీరెవరైనా అనగలరా?
11, ఆగస్టు 2018, శనివారం
కాదని అనగలరా..?
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
1 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
మహాభారతం లో శకుని ఒక ముఖ్యమైన పాత్ర. మన నిత్య జీవితంలో శకుని పాత్రధారులు చాలామంది కనపడుతుంటారు,తారసపడుతుంటారు.
శకుని గాంధార దేశపు రాజు (ప్రస్థుత ఆఫ్ఘనిస్థాన్)దానికే గాంధార దేశమని పేరు. ఆ దేశపు అమ్మాయే గాంధారి. శకుని గాంధారితో పాటు అరణం వచ్చినట్టున్నాడు. మేనల్లుడు దుర్యోధనుడంటే తగని ప్రేమ, ఈ పగలు ప్రతీకారాలు సినిమావారి కల్పన కావచ్చు.
మీకు నచ్చకపోతే ఈ కామెంట్ ప్రచురించకండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి