20, జనవరి 2020, సోమవారం

పారదర్శక పాలన..!!

ఎన్నికల ముందు హామీలేమైనా అడిగితే మేనిఫెస్టోలో లేవన్న సదరు గౌరవనీయులు మూడు రాజధానుల ముచ్చట జెప్పి ఓట్లు అడగలేదెందుకో.. ఒక సామాజిక వర్గం మీద జల్లుతున్న బురద నీకే అంటుకుంటుంది.. లెక్కలు పైవాడు సరి చేస్తాడు గౌరవనీయా.. కేంద్రం సపోర్టుతో దొరవారి బంటు పాలన ఇదే... ఓట్లు అమ్ముకున్న ఫలితమిది కృష్ణాగుంటూరు వారికి జరిగిన సన్మానమిది...

3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అజ్ఞాత చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
అజ్ఞాత చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
విన్నకోట నరసింహా రావు చెప్పారు...

అయ్యా / అమ్మా Anonymous గారూ, "గోబెల్స్ ప్రచారం" అన్నది వన్ వే ట్రాఫిక్ కాదండీ. అవతలి వారు ఇవతలి వారి మీద చేసే ప్రచారాన్ని కూడా అదే అనవచ్చు.

(NotE :- నేను "పచ్చ" కులానికి కాని, "పచ్చ" అభిమాన సమూహాలకు కానీ చెందినవాడను కాను. బ్లాగుల్లో ఈమధ్య ఈ "గోబెల్స్ ప్రచారం" అనే మాట ఒకే వర్గాన్ని ఉద్దేశించి ఎక్కువగా వినబడుతుంటే ఇప్పుడు ఇక్కడ నేను చెప్పినది academic interest తోనే).

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner