15, డిసెంబర్ 2010, బుధవారం

మరల మరల పలకరించే.....!!తొలి వలపు తీయదనము
తొలి ముద్దు తీయందనము
మలి పొద్దులో మరల మరల
పలకరించే మధుర జ్ఞాపకమే!!

4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కెక్యూబ్ వర్మ చెప్పారు...

చివరి శ్వాశ వరకు ఆ జ్నాపకం వెన్నంటే వుంటుంది..
బాగుందండీ..

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్ యు అండి....

శోభ చెప్పారు...

అవునండీ.. మధుర, సుమధుర జ్ఞాపకమే..

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్ యు -:)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner