29, మార్చి 2012, గురువారం
ఆత్మీయత....ఆలంబన..!!
ఆనందం లో తానై తోడుంటాను అంటుంది
ఆనందభాష్పం....!!
బాధలో ఓదార్పు నేనౌతా అంటుంది....
కన్నీటి చినుకు తుంపర...!!
కష్టంలో ఆసరా తానౌతానంటుంది ....
స్నేహహస్తం..!!
కోపం లో స్వాంతన చినుకునౌతా అంటుంది....
చల్లని మాటల నేస్తం...!!
అన్నిటికి ఆలంబన ఓ మంచి మనసు తోడు...!!
వదులుకుంటే నష్టజాతకం....!!
అందుకుంటే ఆనందనాల హరివిల్లే జీవితం లో...!!
వర్గము
కవితలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
ఆత్మీయతే ఆలంబన చాలా చక్కగా చెప్పారు.
థాంక్యు జ్యోతి
Superb! Loved it!చాలా బాగుందండి.
థాంక్యు సో ముచ్ అండి
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి