22, మే 2012, మంగళవారం

పుట్టినరోజు శుభాకాంక్షలు...

మనసు నుంచి వచ్చే పిలుపు
పిలుపు లోని ఆప్యాయత
ఆప్యాయత లో అనురాగం
అనురాగం లో అభిమానం
అభిమానం లో ఆపేక్ష
ఆపేక్ష తో కలబోసిన మమతలు
అన్ని ఒకచోట కలిస్తే......
అదే శివ...!!
హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు...!!
ప్రేమతో...అక్క

9 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

రసజ్ఞ చెప్పారు...

మీ తమ్ముడికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!

జలతారు వెన్నెల చెప్పారు...

Happy birthday to your brother manju ggaaru!

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

శివకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.

చెప్పాలంటే...... చెప్పారు...

రసజ్ఞ వెన్నెల విజయమోహన్ అందరికి ధన్యవాదాలు....మా తమ్ముడి తరపున...కూడా

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

మంజు గారూ..
మీ తమ్ముడికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్యు రాజి

sivaprasad చెప్పారు...

thanks to all. thanks akka naa gurinchi mi post lo wish chesinanduku

siva

oddula ravisekhar చెప్పారు...

మీరు శుభాకాంక్షలు చెప్పిన కవిత చాలా బాగుంది.శివ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు.

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్యు రవి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner