26, జూన్ 2012, మంగళవారం

నా చిరునామా....!!

కధలు చెప్పినా... కలల్లో ఉంచినా...
ఊసులు చెప్పినా... ఊహల్లో తేల్చినా..
మాటలు చెప్పినా...మాయలు చేసినా...
గాయం చేసినా....ఓదార్చినా...
నిజం చెప్పినా...అబద్ధం ఆడినా...
నీతోనే...ఉండాలనిపిస్తుంటే...!!
నన్ను నేను మరచి కొన్ని యుగాలయింది...!!
నేనెవరో తెలియక తికమక పడుతుంటే....!!
వెదుకులాటలో దొరికిన చిరునామా....!!
నీ దగ్గరే నా నెలవంది....!!
మరి చోటుందా...నీ సన్నిధిలో...??

8 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

శ్రీ చెప్పారు...

చాలా బాగుంది మంజు గారూ!
చక్కని పదాలతో చిక్కని
భావాల సరం...
@శ్రీ

the tree చెప్పారు...

kachithamga untundandi, intha chakkani kavitha ki.

సీత చెప్పారు...

very nice manju gaaru :)

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్యు శ్రీ
భాస్కర్ గారు చక్కని కవితకేనా...మరి నాకు..??
థాంక్యు
థాంక్యు సీత గారు

Sai చెప్పారు...

మంజు గారు చాలా బాగుంది... తప్పకుండా చోటు ఉంటుంది..
కవిత రిధమిక్ గా భలే ఉంది చదువుతుంటే..

చెప్పాలంటే...... చెప్పారు...

చోటు వుంటే సంతోషం సాయి గారు థాంక్యు కవిత నచ్చినందుకు :)

జలతారు వెన్నెల చెప్పారు...

Kavita chaalaa baagundi manju gaaru!

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్యు వెన్నెలా...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner