24, మార్చి 2013, ఆదివారం

నీ జ్ఞాపకం....!!

ఎదుట పడలేని స్వప్నం
ఎదను తడిమింది చూడు...!!

చినుకులాంటి జ్ఞాపకాన్ని
చిరుజల్లుగా మార్చింది నేడు
మైమరపించింది హాయిగా ఆ మత్తులో...!!

అలసి సొలసి సోలిన తనువుకు
ఆహ్లాదాన్ని పంచి ఆరాటాన్ని తీర్చి
సేద దీర్చిన మనసుకు
శతకోటి వందనం....!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner