కుటుంబీకులకి అంకితం చేద్దాం అని అనిపించింది కాబోలు.. అన్నట్టు ఈరోజే కదా అందరు గొప్పగా చెప్పుకునే మన ప్రియతమ నేతాజీ పుట్టినరోజు.. ఎలా చనిపోయారో తెలియదు ఇప్పటికి .. అది తెలిసినా దానికి కారణమైన చనిపోయిన వారిని మనం ఏమి చేయలేము .. ఉగ్రవాదం కాచుకుని ఉంది ఓపక్క .. హత్యలు .. ఆత్మహత్యలు అంటూ కుహనా రాజకీయాలు కావలి కాస్తున్నాయి .. మన తెలివిని వాడుకుంటూనే విదేశీ న్యాయాలు మన వైపు చిన్నచూపు చూస్తున్నాయి .. ఆర్ధికంగా నిలదొక్కుకోవాల్సిన మనం దేహి అంటూ దేశాలు పట్టుకు తిరుగుతూ సమయాన్ని గడిపేస్తూ .. ఉన్న కొద్ది కాలాన్ని ఈ అవసరం లేని విషయాలకు జనాల దృష్టిని మళ్ళించి ఐదేళ్ళ కాలాన్ని గడిపేస్తే చాలనుకుంటే ఎవరు చేసేది ఏం లేదు .. !!
23, జనవరి 2016, శనివారం
ఎవరు చేసేది ఏం లేదు .. !!
దేశంలో ఎన్నో సమస్యలుండగా మన ప్రధానమంత్రి గారికి ఈ రోజే నేతాజీ రహస్య పత్రాలు జాతికి తద్వారా వారి
కుటుంబీకులకి అంకితం చేద్దాం అని అనిపించింది కాబోలు.. అన్నట్టు ఈరోజే కదా అందరు గొప్పగా చెప్పుకునే మన ప్రియతమ నేతాజీ పుట్టినరోజు.. ఎలా చనిపోయారో తెలియదు ఇప్పటికి .. అది తెలిసినా దానికి కారణమైన చనిపోయిన వారిని మనం ఏమి చేయలేము .. ఉగ్రవాదం కాచుకుని ఉంది ఓపక్క .. హత్యలు .. ఆత్మహత్యలు అంటూ కుహనా రాజకీయాలు కావలి కాస్తున్నాయి .. మన తెలివిని వాడుకుంటూనే విదేశీ న్యాయాలు మన వైపు చిన్నచూపు చూస్తున్నాయి .. ఆర్ధికంగా నిలదొక్కుకోవాల్సిన మనం దేహి అంటూ దేశాలు పట్టుకు తిరుగుతూ సమయాన్ని గడిపేస్తూ .. ఉన్న కొద్ది కాలాన్ని ఈ అవసరం లేని విషయాలకు జనాల దృష్టిని మళ్ళించి ఐదేళ్ళ కాలాన్ని గడిపేస్తే చాలనుకుంటే ఎవరు చేసేది ఏం లేదు .. !!
కుటుంబీకులకి అంకితం చేద్దాం అని అనిపించింది కాబోలు.. అన్నట్టు ఈరోజే కదా అందరు గొప్పగా చెప్పుకునే మన ప్రియతమ నేతాజీ పుట్టినరోజు.. ఎలా చనిపోయారో తెలియదు ఇప్పటికి .. అది తెలిసినా దానికి కారణమైన చనిపోయిన వారిని మనం ఏమి చేయలేము .. ఉగ్రవాదం కాచుకుని ఉంది ఓపక్క .. హత్యలు .. ఆత్మహత్యలు అంటూ కుహనా రాజకీయాలు కావలి కాస్తున్నాయి .. మన తెలివిని వాడుకుంటూనే విదేశీ న్యాయాలు మన వైపు చిన్నచూపు చూస్తున్నాయి .. ఆర్ధికంగా నిలదొక్కుకోవాల్సిన మనం దేహి అంటూ దేశాలు పట్టుకు తిరుగుతూ సమయాన్ని గడిపేస్తూ .. ఉన్న కొద్ది కాలాన్ని ఈ అవసరం లేని విషయాలకు జనాల దృష్టిని మళ్ళించి ఐదేళ్ళ కాలాన్ని గడిపేస్తే చాలనుకుంటే ఎవరు చేసేది ఏం లేదు .. !!
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
పుచ్చకాయ పత్రాలు. ఇప్పుడు అంత అవసరమా?
:) ade andi nenu anedi boledu samaasyalu undagaa ii patraalu avasaramaa ani
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి