2, జులై 2019, మంగళవారం

బతికిలేరా...!!

ఏదైనా సరే రెండు ముక్కలు రాయడమాలశ్యం. అప్పుడలా జరిగింది. మీ అవేర్నెస్ ఏమైంది, అని అది ఇది వాగుతున్నారు. మీరంతా అప్పుడు బతికే ఉన్నారుగా. కళ్ళు లేని గుడ్డివాళ్ళు కాదుగా. నోరు లేని మూగవాళ్ళు కాదుగా. మీ గోడల మీద మీరు లక్షా తొంభై రాసుకుంటున్నారు. నేనేమైనా అన్నానా లేదా మీ పోస్ట్ లకు వ్యతిరేక కామెంట్లు పెట్టానా. లేదా అప్పుడెందుకు రాయలేదన్నానా. నేను చూసినప్పుడు నాకనిపించింది, రాయాలనిపించింది రాస్తాను. మీ పేను కొరుకుడు పెత్తనాలు మీరు చూసుకోండి, నా దగ్గర కాదు. 

నా రాతల గురించి కాదు మీ ఏడుపు మీరేడవండి...

1 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అజ్ఞాత చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner