21, డిసెంబర్ 2019, శనివారం

ఏం దొరా...!!

మెుత్తం రిపోర్ట్ నువ్వు చెప్పమన్నట్టే చెప్పారా..! ఏమైనా కానీ అక్షరం పొల్లు పోకుండా చెప్పారు. నీ కుటిల రాజనీతికి హాట్సాఫ్. ఆంధ్రప్రదేశ్ కి ఇంత మంచి చేసిన నిన్ను ఆంధ్రుడు అన్నవాడెవడూ మర్చిపోడు. ఒకవేళ మర్చిపోయాడంటే వాడు ఆంధ్రుడే కాదు. సెంటిమెంట్లతో బానే గెలుపు సాధించావు. సర్వనాశనమెలాగు అయిపోయాం ఆరు నెలల్లో. ఇంక ఇప్పుడు కొత్తగా పోయేదేం లేదు. నువ్వేం చేసినా మాకు కొత్తగా వచ్చే నష్టం ఏం లేదు. చాలా సంతోషంగా ఉంది. నీ అపారమైన సేవలకు తగిన గుర్తింపు కాలం తప్పక ఇస్తుంది.

3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అజ్ఞాత చెప్పారు...

వ్యక్తిగత ద్వేషం మాత్రమే కనబడుతుంది ఈ పోస్టులో.
దయచేసి పచ్చ మీడియా దుష్ప్రచారం ప్రభావానికి లోను కావద్దు.
ఆరు నెలల కాలం లో కొన్ని తప్పులు కూడా జరిగి ఉండవచ్చు. కానీ ఎన్నో మంచి నిజాయితీ గల నిర్ణయాలు తీసుకున్నాడు జగన్.

రాజధానుల వికేంద్రీకరణ మంచి నిర్ణయం.

అజ్ఞాత చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
చెప్పాలంటే...... చెప్పారు...

ద్వేషం కాదండి.. బాధ...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner