20, సెప్టెంబర్ 2022, మంగళవారం

ఆరాధన..!!

నీ కోసం 

విశ్వాన్ని 

గుప్పెట బంధించాలన్నంత 

ఆరాటం


అదేంటో మరి

శూన్యానికి తావీయని

అనంతమే

నువ్వయ్యావు..!!0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner