30, ఏప్రిల్ 2010, శుక్రవారం
మరపురానిమనీషి శ్రీశ్రీ....
శ్రీరంగం శ్రీనివాసరావు గారి గురించి తెలీని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఒక్కరు ఎందుకోఒకందుకు "నేను సైతం....." అన్నదాన్ని వాడుకోకుండా లేరు. అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ....ఇలా కాదేది కవితకనర్హం అన్న ఆధునిక విప్లవ కవి శ్రీశ్రీ గారు. పాడవోయి భారతీయుడా...అని రాసినా, కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదానా అని అన్నా అలా ఎలాంటి పాటలనైనా ఆలఓకగా రాయగలిగిన ఘనత ఆయనది. ఇలా చెప్పుకుంటూ పొతే శ్రీశ్రీ గారి గురించి రాయడానికి ఎన్ని పేజీలైనా చాలవు. ఆ మహానీయునికి శతజయంతి ఘననివాళి అర్పించి మనవంతు కర్తవ్యంగా సమాజానికి చేతనైన మేలు చేయడానికి ప్రత్నిద్దాం.
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
మహాకవికి నీరాజనాలు
1930 daaka sahityam nannu nadipinchindi. aa tharvaatha nunchi daanni neaenu nadipisthunaanu..
SRI SRI
aa maha kavi gurinchi comment rase shakti naku ledu.ayana kide na namassumanjali...
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి