3, జూన్ 2012, ఆదివారం

మనో వందనం...!!


కంట నీరొలికే ఆ క్షణం....!!
మనసు వేదన తెలిపే లిపి లేని భాషకు...
మౌన సాక్ష్యం...!!
చెప్ప లేని బాధైనా...
పంచుకోగలిగే ఆనందమైనా....
వ్యక్త పరచలేని భాష..భావం...ఒక్కటే...!!
అదే...ఆనంద విషాద భాష్పం...!!
కన్నిటికి వెల ఎంతో...!! విలువెంతో...!!
తెలిసిన మనసులకు మనో వందనం..!!

7 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

శ్రీ చెప్పారు...

బాగా వ్రాసారని...చెప్పెసానండీ!...:-))
@శ్రీ

చెప్పాలంటే...... చెప్పారు...

-:) థాంక్యు అండి

భాస్కర్ కె చెప్పారు...

chakkani kavitha ku vandanamandi.

సాయి చెప్పారు...

మంజు గారు చాలా బాగా వ్రాసారు....

జలతారు వెన్నెల చెప్పారు...

Manju gaaru, Nice one!

సీత చెప్పారు...

చాలా బాగుంది మంజు గారు.......!
సూపర్...

చెప్పాలంటే...... చెప్పారు...

andariki thank u andi :)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner