22, ఆగస్టు 2013, గురువారం

ఇంత బావుంటుందని.....!!

మరచి పోయిన గతం అనుకున్నానే....!!
ఎందుకలా పదే పదే గుర్తుకొస్తావు.....??
తరిగి కరిగి పోయిన కాలంలో
మరుగున పడిపోయావనుకున్నా....!!
ఇలా అనుక్షణం నను వెంటాడతావనుకోలేదు....!!
రాలి ఎండిపోయిన ఆకుల్లా
నలిగి ఎగిరి పోయావనుకున్నా...!!
కానీ...ఇంతలా నా మదిలో ఉండి పోతావనుకోలేదు...!!
దూరంగా వెళ్ళాననుకున్నా...కానీ...
ఇంత దగ్గరగా వస్తావనుకోలేదు...!!
వదలి పోయిన నీ జ్ఞాపకం
ఇంత బావుంటుందని ఇప్పుడే తెలిసింది...!!

4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అజ్ఞాత చెప్పారు...

వదలి పోయిన నీ జ్ఞాపకం
ఇంత బావుంటుందని ఇప్పుడే తెలిసింది.

జీవిత సత్యం

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

వదిలిపోయిన జ్ఞాపకమే బావుంటుంది. నైస్ మంజు గారు

చెప్పాలంటే...... చెప్పారు...

:) ధన్యవాదాలు వనజ గారు....వదలి పోయింది కనుకే అంత బావుంటుంది మరి
ధన్యవాదాలు శర్మ గారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner