ఏవిటోనండి నా గురించి కూడా మల్లీశ్వరి గారు చెప్పమంటే చెప్పేసాను బోల్డు కబుర్లు.... నా గురించే లెండి....ఓపిక ఉంటె ఓ పాలి అలా చదివేసి మీ అభిప్రాయాలు చెబ్దురూ.... అన్నట్టు అనుకోకుండా ఈ టపా నా అర్ధ సహస్రం దాటి ఐదు వందల ఒకటో టపా అండి..... ఏంటో కలసి వచ్చే కాలంలో నడచి వచ్చే కొడుకంటే ఇదే కాబోలు -:)ఇక చదివేసి ఎలా ఉందొ ఓ మాట నా చెవిన వేసేయండి అదే మరి కామెంటు రాసేయండి...మీ అందరి స్పందనల కోసం ఎదురు చూస్తూ ఉంటాను నేస్తాలు....!!
http://jajimalli.wordpress.com/2013/08/09/1702/

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
మంజు గారూ అభినందనలు
ధన్యవాదాలు :) జాజిమల్లి గారు (malliswari gaaru)
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి