వ్యాపించింది...బయట అయితే దొంగ నోట్లేమో అని కాస్త జాగ్రత్త పడతాము... కాని బ్యాంకు లోపల కూడా చక్కని దొంగనోట్లు మనకు అందిస్తున్న ఈ ముఠాల తెలివిని ఎలా అభినందించాలో తెలియడం లేదు. కొన్ని రోజులు పొతే అసలు నోట్లే నకిలీ నోట్లు అయిపోతాయేమో...!! టెక్నాలజీ ఎక్కువైనా ఇబ్బందిగానే ఉంటోంది....మంచికి పనికిరాని టెక్నాలజీ చెడుకి చక్కని సహకారాన్ని అందిస్తోంది. అందరికి అసలు నోట్లకి నకిలీ నోట్లకి తేడా తెలుసుకునేంత అవగాహన ఉండదు...ముఖ్యంగా పల్లెల్లోని వారికి...బ్యాంకులో అయితే మోసం చేయరు అని నమ్మకంతో వెళతాము...ఇచ్చిన ప్రతి నోటుని అక్కడ చూసుకోము...ఈ నకిలీ నోట్ల ముఠాలతో బ్యాంకులు కూడా కుమ్ముక్కైపోతే సామాన్యుల గతి ఏంటి...?? 500 లేదా 1000 నోటో తీసుకున్న మొత్తంలో ఒక దొంగ నోటు వచ్చినా వారికి భారమే...!! కరంట్ బిల్లుల మోతలు ఓ పక్క....ఉల్లి, వెల్లుల్లి, పప్పుదినుసుల ధరలు ఓ పక్కా...కూటికి గుడ్డకు రాని రాజకీయాలు మరోపక్కా....ఇలా నొక్కేస్తూ ఉంటే...పండిన పంటకు గిట్టుబాటు ధర లేక ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉంటే..గోరుచుట్టు మీద రోకలి పోటులా సకాలంలో నీరివ్వని సర్కారు...అక్కరలేనప్పుడు నా కరుణ మీ కోసమే అంటూ కరుణించే వరుణుడు...ఏంటో ఈ అర్ధం కాని జీవితాలు ఇలా ఎన్నాళ్ళో....!!
16, సెప్టెంబర్ 2013, సోమవారం
ఇలా ఎన్నాళ్ళో....!!
నకిలి నోట్ల హవా జనాల మధ్యనే కాకుండా....ఏ టి ఎమ్ మెషిన్లకే పరిమితం కాకుండా బ్యాంకులకు

వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి