ద్వాపర యుగంలో కృష్ణుడికి అష్ట భార్యలు, రాధ, గోపికలు ఉండేవాళ్ళు. కలియుగంలో కాస్త వరస మారి ఒక కృష్ణుడు, ఇద్దరు భార్యలు, వేల మంది రాధలు తయారయ్యారు. భార్య / భర్తల మధ్య మనస్పర్ధలు వస్తే ఒకరు చని పోవడానికి సిద్దపడి చావు అంచుల వరకు వెళ్ళిన మరురోజే ఆ కలియుగ పురుషుడు తన సుందర చిత్రాన్ని పెట్టిన కొన్ని క్షణాల్లోనే రాధమ్మ(ల) స్పందనలు చూస్తుంటే ఆ కృష్ణయ్యకి ఎంత సంబరమో. పొరపాటున నాలాంటి వాళ్ళ కళ్ళబడితే నాకెంత ఆనందమో. అసలే మంచం మీద నుంచి లేవలేని స్థితిలో ఉన్న నాకు కనుల పండగే కదండీ. అందుకే ఇన్నాళ్లు రాయకుండా ఉరుకున్న రాధాకృష్ణుల కావ్యాలు సాక్ష్యాలతో సహా మీ అందరికి కూడా చూపించేద్దామని ఓ నిర్ణయానికి వచ్చేసాను. ఏంటి మరి రాసేయమంటారా. పక్క చిత్రాన్ని చూసి మీరే చెప్పండి. ఇది చాలా తక్కువ అన్న మాట. నిర్ణయం మీదే
..!!
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
పక్క చిత్రాన్ని చూసి మీరే చెప్పండి. ఇది చాలా తక్కువ అన్న మాట. నిర్ణయం మీదే.....చిత్రం కోసం వేచి చూదాలా. ఎప్పటివరకో....బావుందు.. కబుర్లతో పాటు కాకరకాయలు <3
Chitram konni karanaala valla tisesanu. Sorry andi
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి