తటస్థంగా ఉండి రాజకీయ నాయకుల, పార్టీల వైఖరిని జనానికి తెల్పుతూ, సమాజ హితానికి దోహదపడాల్సిన మీడియానే పార్టీలకు, నాయకులకు కొమ్ము కాయగాలేనిది..."నువ్వు చెప్పిన మాట నిన్ను అడిగితే " ప్రమాణ స్వీకారం చేయకుండానే అంటున్నారు, సమయమివ్వాలి అంటూ అప్పుల చిట్టాలు విప్పుతున్నారు. మీరెందుకు ప్రమాణ స్వీకారానికి ముందే స్టేట్మెంట్స్ ఇచ్చారని అడగడంలో తప్పేముంది.
కవికి, జర్నలిస్ట్ కి చాలా తేడా ఉంటుందండి. మీకు నచ్చిన వారిని మీరు సమర్థించినప్పుడు, ఎదుటివారు వారికి నచ్చిన వారిని సమర్ధించడంలో తప్పేంటి? కవి కలంలో ఇంకే మీ కలాల్లోనూ ఉంది. చిన్న మాట అదీ మీ నోటి నుండి వచ్చిన దానికి క్లారిఫికేషన్ అడిగితేనే ఇన్ని మాటలంటున్నారు. నాకు కులం, పార్టీ లేదు. అయినా మీ కులాలను, పార్టీలను మీరు నెత్తికెత్తుకున్నప్పుడు లేనిది నేను రెండు మాటలు అదీ తప్పుగా కూడా మాట్లాడలేదు... జస్ట్ అడిగానంతే... దానికే ఇంతలా గింజుకుంటే ఎలా...?
మీకిష్టమైనవి మీ గోడ మీద రాసుకున్నప్పుడు నాకామాత్రం హక్కు లేదా?
కలంలో ఇంకు ఎప్పుడూ కంపు కొట్టదు. మన మనసులోనే మాలిన్యాలన్నీ. ఒక్క క్షణం నేనేం రాశానో, మీ గోడల మీద కాని, నాకు వచ్చిన కామెంట్లు కాని మనసుతో చూడండి మీకే తెలుస్తుంది. మీరు రాస్తే ఒప్పు, నేను రాస్తే తప్పు ఎలా అవుతుంది...?
29, మే 2019, బుధవారం
ఓ మాట...!!
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
8 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
ఓవర్ డ్రాఫ్ట్ బోలెడంత ఉంది అని జగన్ చెపుతున్నారు. ఓవర్ డ్రాఫ్ట్ ఎంత ఉందో ముందే తెలిసినపుడు అన్ని నవరత్నాలు జారవిడిచింది ఎందుకో ?
ఒకే అలాగే. మీ కులాన్ని మీ పార్టీని మీరు నెత్తికెత్తుకోండి.
ఈ మాట అడిగాననే దండయాత్ర నాపై...
అన్ని కేసులున్న వాడిని మీరెత్తుకోలేదా అజ్ఞాత గారు
నా పోస్ట్ లలో జగన్ పై కేసులు పెట్టినప్పుడు తనకు సపోర్టు గా రాసిన పోస్ట్ మీకు గుర్తు లేదనుకుంటా...
నా పోస్ట్ లలో జగన్ పై కేసులు పెట్టినప్పుడు తనకు సపోర్టు గా రాసిన పోస్ట్ మీకు గుర్తు లేదనుకుంటా...
Anni kesulunnodu abhyantharamai nappudu, anni stay lunnodu enduku oppavutaadu?
అప్పు ఇంతగా పెరగడానికి కారణం చంద్రబాబు దిక్కుమాలిన దుబారా ఖర్చులు. జగనన్న తప్పక అన్ని హామీలు తీరుస్తాడు. పచ్చ గాంగ్ ఐదేళ్లలో దోచిన సొమ్ము కక్కిస్తే చాలు: హాయిగా నవరత్నాలను అమలు చేయవచ్చు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి